కళ్లద్దాలు కొనాలనుకుంటున్నారా /Want to buy Spects

Want to get spects, there is an offer in Lenskart as Buy 1 Get 1,

It works like this

You should be a member of Lenskart

Yesterday i have taken membersip for which i paid around 500  (approx, do not remember exact amount)

Purchased one Frame and Lenses for my Wife with number 0.50

I got another Frame and Lens with the number 0.25, at free of cost, for my daughter.

 

కళ్లద్దాలు కొనాలనుకుంటున్నారా, లెన్స్కార్ట్లో, ఒకటి కొంటె ఇంకొకటి ఉంచితముగా పొందవచ్చు

ఇది ఇలా పనిచేస్తుంది

మీరు లెన్స్ కర్ట్ సభ్యుడిగా ఉండాలి

నిన్న నేను సుమారు 500 రూపాయలకు చెల్లించి సభ్యత్వము  తీసుకున్నాను (సుమారుగా, ఖచ్చితమైన మొత్తం గ్యాపకములేదు)

నా wife  కోసం ఒక ఫ్రేమ్ మరియు లెన్స్ (నంబర్ 0.05 ) కొనుగోలు చేశాను

మరొక ఫ్రేమ్ మరియు లెన్స్ (నంబర్ 0.25 ) నా కుమార్తె కోసం ఉచితంగా వచ్చింది,

1 Comment

  1. Excellent information, certainly it is/will be useful for people at large, appreciate your thought and effort in developing this website.

Leave a Reply

Your email address will not be published.