సేల్ డీడ్ లేదా లింక్ డాకుమెంట్స్ ఆన్లైన్ ద్వారా ఎలా చూడాలి

ఏదైనా ప్లాట్/ఇల్లు/ఫ్లాట్ కొనాలనుకున్నప్పుడు మొట్టమొదట చేయాల్సింది EC చూసుకోవాలి తరువాత సంబంధిత సేల్ డీడ్ లేదా లింక్ డాకుమెంట్స్ ఆన్లైన్ ద్వారా మనకు మనమే ప్రింట్ చేసుకోవొచ్చు

ఈ క్రింద తెలిపిన పద్దతి ద్వారా మీరు ప్రింట్ చేసుకోవొచ్చు లేదా చూడవచ్చు

Payment and finding the document 

https://registration.telangana.gov.in/

Printing the document 

http://tg.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.