ప్రశ్నలు సమాధానాలు

ప్రశ్నలు సమాధానాలు

 • ఈ డైట్ తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ (అల్లోపతి) మందులు వాడవచ్చా?
  • మధుమేహము తో బాధపడే వాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ ను చూసుకుంటూ దానికి అనుగుణంగా డాక్టర్ గారు చెప్పిన మరియు డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులను వాడవలెను
  • ఇంకా వేరే ఎలాంటి సమస్య ఉన్నా,జ్వరము, దగ్గు, జలుబు, థైరాయిడ్, రక్తపోటు, వాంతులు, వంట్లో కురుపులు, మొదలగు వాటికి డాక్టర్ గారు చెప్పిన మరియు డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులను వాడవలెను.
 • లిక్విడ్ డైట్ లో ఉన్నవాళ్లు సాలిడ్ డైట్ లోకి ఎలా రావాలి?
  • ప్రొద్దున ఎనమిది తరువాత నట్స్(డ్రై ఫ్రూప్ట్స్) తో బ్రేక్ చేయండి,
  • ఒక గంట తరువాత కూరగాయలను తీసుకోండి (కర్రీ లేదా సలాడ్ )
  • ఆతరువాత గంటకు ఏ దైనా తినవచ్చు
 • టు (2) మీల్ సాలిడ్ డైట్లో ఆకలి వేస్తే ఎప్పుడంటే అప్పుడు ఏమైనా తినవచ్చా ?
  • టు (2) మీల్  ప్రోగ్రాం లో ఉన్నపుడు నమిలి తినేవి అన్నీ రోజుకు రెండు సార్లు మాత్రమే తినవలెను,  కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తినకూడదు, ఒక బాదాం పప్పు తిన్నా అది ఒక మీల్ లాగ లెక్కించబడుతుంది.
  • మరి అట్లాంటప్పుడు ఏమి తినాలి ?
   • కాబట్టి మిగతా టైం లో లిక్విడ్స్ (సూప్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ/టీ ) తీసుకోవాలి.
 • డైట్ ప్రోగ్రాం అయినతరువాత ఏమి తినాలి ఎట్లా తినాలి
  • ప్రొద్దున :- ఎనమిది తరువాత మూడు రోజుల మొలకలు తీసుకోవాలి
  • మధ్యాహ్నం :- ఒక భాగం గ్లిసెమిక్ ఇండెక్స్ ఆహారం (దంపుడు బియ్యం, కొర్రలు లాంటివి) రెండు భాగాల కూర తో తినాలి
  • రాత్రి :-రాత్రి ఏడూ గంటలకు ముందు సీజనల్ పళ్ళు

 


 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.