పురోహితులు మంత్రాన్ని సగమే చదువుతారా ?

  • మాములుగా మనము రోజు స్నానము చేస్తాము కదా

  • ఎంత సమయము పడుతుంది?
  • ఒక పది నిముషాలు.
  • అదే పండుగలప్పుడు ఒక అరగంట పడుతుంది
  • రెండు స్నానాలే  మరి టైం లో ఎందుకు తేడా ?
  • రోజు స్నానము చేసేటప్పుడు మాములు సబ్బుతో మాత్రమే చేస్తాము అదే పండుగలప్పుడు చాలా చాలా రకాల వస్తువులతో (కుంకుడుకాయ, శీకాకాయ, మొదలగునవి) చేస్తాము
  • దేవుడి అభిషేకము నకు కూడా  కొన్ని గంటల మంత్రాల నుండి కొన్ని నిమిషాల మంత్రాల వరకు వేరే మంత్రాలు ఉంటాయి
  • సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎన్ని మంత్రాలు చదవాలి ఏ ఏ  మంత్రము చదవాలి అన్నది మారుతుంటుంది కానీ ఏ  పురోహితులు కూడా మంత్రాన్ని కూడా సగం చదవడము అనేది ఉండదు. అలాగే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వివిధరకాలైన వస్తువులను అభిషేకానికి పురోహితులు  వడుతూవుంటారు

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.