పెట్రోల్ కారు కొనాలా డీజిల్ కారు కొనాలా

పెట్రోల్ కారు కొనాలా డీజిల్ కారు కొనాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎలా నిర్ణయించుకోవాలి?

 • పెట్రోల్ కారు ధర  డీజిల్ కారు ధర లో ఉన్న తేడా
  • ఉదాహరణ:-
  • (i)ధర   లోని తేడా
  • పెట్రోల్  కారు ధర 800 ,000 రూపాయలు
  • డీజిల్ కారు ధర 950 ,000 రూపాయలు
  • తేడా 150 ,000 /- రూపాయలు
 • పెట్రోల్ కారు ఒక కిలోమీటర్ కు అయ్యే రేట్,   డీజిల్ కారు ఒక కిలోమీటర్ కు అయ్యే రేట్ లోని తేడా 
  • పెట్రోల్  కారు మైలేజ్ 15  ఇస్తుంది అని అనుకుందాం, అప్పుడు ప్రతి కిలోమీటర్ పెట్రోల్ ధర 80 /15  = 5.33/-  రూపాయలు
  • డీజిల్ కారు కారు మైలేజ్ 25 ఇస్తుంది అని అనుకుందాం, అప్పుడు ప్రతి కిలోమీటర్ పెట్రోల్ ధర 70 *25  = 2.80  రెండురూపాయల ఎనభై పైసలు

  • ప్రతి పది వేళా కిలోమీటర్లకు మైంటెనెన్సు కు అయ్యే ఖర్చు
  • పెట్రోల్  కారు ధర మైంటెనెన్సు  రూపాయలు  4000 /-, అంటే ప్రతి కిలోమీటరుకు 4000/10000   = 40  పైసలు
  • డీజిల్  కారు ధర మైంటెనెన్సు  రూపాయలు  10 ,000 /-, అంటే ప్రతి కిలోమీటరుకు 10000 /10000  = ఒక రూపాయి

  • ఒక కిలోమీటర్ కు అయ్యే రేట్
  • పెట్రోల్  ఇంధనముకొరకు అయ్యే ఖర్చు మైంటెనెన్సు కు అయ్యే ఖర్చు  5.33+0.40 = 5.73
  • డీజిల్  ఇంధనముకొరకు  ఖర్చు మైంటెనెన్సు కు అయ్యే ఖర్చు  2.80+1 = 3.80= మూడురూపాయల్ ఎనభై పైసలు

  • రెండిటికి తేడా ఎంత  5.73 – 3.80 = 1.93
 • ధర   లోని తేడా / ఒక  కిలోమీటర్ కు అయ్యే రేట్  లోని తేడా , 150,000/1.93 = 77,720 కిలోమీటర్లు
  • 77,720 కిలోమీటర్లు దాటిన  తరువాతనే  డీజిల్ కారు కు  మీరు పెట్టిన ఎక్స్ట్రా 150,000/-  మీకు వసూలు అవుతాయి అన్న మాట
  • అంటే 77,720 కిలోమీటర్లు తరువాత ఒక్కొక్క కిలోమీటర్ కు 1.93 ఒక రూపాయి తొంభై మూడు పైసలు ఆదా చేసిన వారు అవుతారు అనమాట
 • అంటే మీరు ఎన్ని రోజుల్లో లేదా ఎన్ని సంవత్సరాలల్లో 77,720 కిలోమీటర్లు పూర్తి చేస్తారనేది నిర్ణయించుకొని ఏ కార్ కొనాలో నిర్ణయించుకోండి

2 Comments

Leave a Reply

Your email address will not be published.