నేను అనుసరించే భోజన పద్దతి

 

 

వీడియో లో ఉన్న నా వ్యాఖ్యానం లో నాణ్యత తక్కువ అనిపిస్తే, దయచేసి విస్మరించండి, త్వరలోనే వేరొక వ్యాఖ్యానాన్ని సంగీతం జోడించి పబ్లిష్ పబ్లిష్ చేస్తాను

 • నేను అనుసరించిన  టు మీల్ డైట్ 90 గ్రాములు నూనెతో19/Jan/2018 నాడు  డైట్ ప్లాన్ మొదలు పెట్టాను 
  • ఉదయం 5 నుండి 6 సూప్ తయారీ కోసం కూరగాయలు కట్టింగ్.
  • ఉదయం 6 AM నిమ్మకాయితో 800 ఎం.ఎల్ వేడి నీటిని తీసుకోవాలి
  • డ్రై ఫ్రూప్ట్స్ మిక్స్ వెజిటబుల్ కర్రీ మరియు సూప్ చేయడము, కర్రీ లో 20GMs పోపు సూప్ లో 10GMs పోపు
  • ఉదయం 7.30 గంటలకు, ఒక కప్ సూప్‌తో 20 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడము
  • నేను ఆఫీస్ కు రెండు మిల్టన్ Flasks తీసుకెళ్తాను.   ఒకటి 350 ml ఇంకొకటి అర లీటర్ లీటర్.  350 ml లో 30 గ్రాముల కొబ్బరి నూనె,  అర లీటర్ దాంట్లో సూప్ తీసుకెళ్తాను.
  • 7.45 am ఇంటినుండి ఆఫీస్ కు బయలుదేరడం
  • 9:00 ఆఫీస్ కు  చేరుకున్న తర్వాత మళ్లీ 10 గ్రాముల కొబ్బరి నూనెను ఒక కప్పు సూప్‌తో తీసుకోవడము
  • లంచ్ లో వెజిటబుల్ కర్రీ + డ్రై ఫ్రూప్ట్స్ తింటాను ఈవైతే కర్రీ లో వేయమో వాటినే తీసుకుంటాను
  • సాయంత్రం వరకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు  సూప్ మరియు కొబ్బరి నూనెను తీసుకోవడము
  • సాయంత్రము 5.00 గంటలకు ఒక కప్పు సూప్‌తో ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ 10 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడము
  • 5.30 గంటలకు ఆఫీస్ నుండి ఇంటికి రిటర్న్
  • సాయంత్రం 7.45 గంటలకు ఇంటికి చేరిన తరువాత, నా flask లో కొంత  సూప్ మిగిలి ఉంటుంది దాన్ని కూడా 10 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడము
  • ఇప్పటివరకు నూనె ఎంత వాడాము
  • ఉదయం 7.30 , 20 గ్రాములు
  • ఉదయం 09 00, 10 గ్రాములు
  • లంచ్ లో 20 గ్రాములు ( కర్రీ లో )
  • సాయంత్రము 5.30, 10 గ్రాములు
  • సూప్‌లో పోపు 10 గ్రాముల తో పెట్టాము కాబట్టి ఇప్పటివరకు మొత్తం 70 గ్రాములు తీసుకున్నాము
  • రాత్రి మళ్ళీ డ్రై ఫ్రూప్ట్స్ మిక్స్ వెజిటబుల్ కర్రీ మరియు సూప్ చేయడము, కర్రీ లో 20GMs పోపు సూప్ లో 10GMs పోపు
  • రాత్రి 10 గంటలకు కర్రీ తీసుకోవడము దానిలో 2౦ గ్రాములు పోపు ఉంటుంది
  • ఇప్పటివరకు నూనె ఎంత వాడాము
   • ఉదయం 7.30 , 20 గ్రాములు
   • ఉదయం 09 00, 10 గ్రాములు
   • లంచ్ లో 20 గ్రాములు
   • సాయంత్రము 5.30, 10 గ్రాములు + సూప్‌లో పోపు 10 గ్రాముల తో పెట్టాము కాబట్టి ఇప్పటివరకు మొత్తం 70 గ్రాములు తీసుకున్నాము
  • డిన్నర్లో తీసుకున్న 20 గ్రాములతో కలిపి మొత్తం 9౦ గ్రాములు తీసుకున్నాను
  • రాత్రిపూట 250 ml సూప్ రాత్రి తయారు చేయబడుతుంది అర్ధరాత్రి ఎప్పుడైనా ఆకలి వేస్తే సూప్ (దాంట్లో 10 గ్రాములు ఉంటుంది) ఉపయోగపడుతుంది అది కూడా తాగితే మొత్తం100 గ్రాములు అవుతుంది

 

 • నేను అనుసరించిన  లిక్విడ్ డైట్ ప్రాసెస్
  • ఉదయం 5 నుండి 6 సూప్ తయారీ కోసం కూరగాయలు కట్ చేయడము
  • ఉదయం 6 నిమ్మకాయతో  800 ml  (ఒక చెంబు )వేడి నీటిని తీసుకోవడము
  • ఉదయం 7.30 గంటలకు, ఒక కప్పు సూప్‌తో 10గ్రాముల కొబ్బరి నూనె
  • నేను ఆఫీస్ కు రెండు మిల్టన్ Flasks తీసుకెళ్తాను.   ఒకటి 350 ml ఇంకొకటి ఒక లీటర్.  350 ml లో 60 గ్రాముల కొబ్బరి నూనె,  ఒక లీటర్ దాంట్లో సూప్ తీసుకెళ్తాను.
  • 7.45 am ఇంటినుండి ఆఫీస్ కు బయలుదేరడం
  • 8.30 AM ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్
  • 9:00 ఆఫీస్ కు  చేరుకున్న తర్వాత మళ్లీ 10 గ్రాముల కొబ్బరి నూనెను ఒక కప్పు సూప్‌తో తీసుకోవడము
  • సాయంత్రం వరకు ఎప్పుడూ ఆకలి వేస్తే అప్పుడు  సూప్ మరియు కొబ్బరి నూనెను తీసుకోవడము
  • సాయంత్రము 5.00 గంటలకు ఒక కప్పు సూప్‌తో మరొక మల్టీవిటమిన్ టాబ్లెట్ 10 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడము
  • 5.30 గంటలకు ఆఫీస్ నుండి ఇంటికి రిటర్న్
  • సాయంత్రం 7.45 గంటలకు ఇంటికి చేరిన తరువాత, నా flask లో కొంత  సూప్ మిగిలి ఉంటుంది దాన్ని కూడా 10 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడము
  • ఇప్పటివరకు నూనె ఎంత వాడాము
  • ఉదయం 7.30 , 10 గ్రాములు
  • ఉదయం 09 00, 10 గ్రాములు
  • సాయంత్రము 5.30, 10 గ్రాములు
  • ఉదయం నుండి సాయంత్రము వరకు 10+ఆఫీస్ కు తీసుకెళ్లిన 60 = 70 గ్రాములు
  • రాత్రిపూట 500ml (20GMs పోపు) సూప్ రాత్రి తయారు చేయబడుతుంది ఒక కప్ తీసిపెట్టి మిగతాది రాత్రి పది గంటలకు తీసుకోవడము.అర్ధరాత్రి ఎప్పుడైనా ఆకలి వేస్తే తీసిపెట్టిన సూప్ ఉపయోగపడుతుంది
  • రాత్రి 10 .30 గంటలకు నిద్రపోవడము
  • డిన్నర్లో తీసుకున్న 20 గ్రాములతో కలిపి మొత్తం 9౦ గ్రాములు తీసుకున్నాను (ఒక కప్ సూప్ లో ఉన్న నూనె మినహా)
  • లిక్విడ్ డైట్ నియమము
   • బయటకు ఎక్కడికి వెళ్లిన మీవెంట సూప్ మరియు కొబ్బరి నూనె తీసువెల్లడము చాలా అవసరము. నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా నేను తీసుకువెళ్లాను.

 

 • నేను అనుసరించిన  టు మీల్ డైట్ 40 గ్రాముల నూనెతో + 20 గ్రాముల బట్టర్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ/టీ మొత్తం 6౦ గ్రాములు
  • ఉదయం 5 నుండి 6 సూప్ తయారీ కోసం కూరగాయలు కట్టింగ్.
  • ఉదయం 6 AM నిమ్మకాయితో 800 ఎం.ఎల్ వేడి నీటిని తీసుకోవాలి
  • డ్రై ఫ్రూప్ట్స్ మిక్స్ వెజిటబుల్ కర్రీ మరియు సూప్ చేయడము, కర్రీ లో 20GMs పోపు సూప్ లో 10GMs పోపు
  • ఉదయం 7.30 గంటలకు, ఒక కప్ సూప్‌తో 0 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడము. అంటే నూనె తీసుకోలేదు అన్నమాట
  • నేను ఆఫీస్ కు అర లీటర్  మిల్టన్ flask మాత్రమే  తీసుకెళ్తాను  దాంట్లో సూప్ తీసుకెళ్తాను.
  • 7.45 am ఇంటినుండి ఆఫీస్ కు బయలుదేరడం
  • 9:00 ఆఫీస్ కు  చేరుకున్న తర్వాత మళ్లీ 0 గ్రాముల కొబ్బరి నూనెను ఒక కప్పు సూప్‌తో తీసుకోవడముఅంటే నూనె తీసుకోలేదు అన్నమాట
  • లంచ్ లో వెజిటబుల్ కర్రీ + డ్రై ఫ్రూప్ట్స్ తింటాను ఈవైతే కర్రీ లో వేయమో వాటినే తీసుకుంటాను
  • సాయంత్రం వరకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు  సూప్ తీసుకోవడము
  • సాయంత్రము 5.00 గంటలకు ఒక కప్పు సూప్‌తో ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ 0 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడముఅంటే నూనె తీసుకోలేదు అన్నమాట
  • 5.30 గంటలకు ఆఫీస్ నుండి ఇంటికి రిటర్న్
  • సాయంత్రం 7.45 గంటలకు ఇంటికి చేరిన తరువాత, నా flask లో కొంత  సూప్ మిగిలి ఉంటుంది దాన్ని కూడా 0 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవడముఅంటే నూనె తీసుకోలేదు అన్నమాట
  • ఇప్పటివరకు నూనె ఎంత వాడాము
   • ఉదయం 7.30 , 0 గ్రాములు
   • ఉదయం 09 00, 0 గ్రాములు
   • లంచ్ లో 20 గ్రాములు(కర్రీ లో)
   • సాయంత్రము 5.30, 0 గ్రాములుఅంటే నూనె తీసుకోలేదు అన్నమాట +
   • ఉదయం నుండి సాయంత్రము 20 గ్రాములు(కర్రీ లో) + 10 గ్రాములుపోపులో) మొత్తం 30 గ్రాములు తీసుకున్నాము
  • రాత్రి మళ్ళీ డ్రై ఫ్రూప్ట్స్ మిక్స్ వెజిటబుల్ కర్రీ మరియు సూప్ చేయడము, కర్రీ లో 10 GMs పోపు సూప్ లో 10GMs పోపు
  • రాత్రి 10 గంటలకు కర్రీ తీసుకోవడము దానిలో 10 గ్రాములు పోపు ఉంటుంది
  • డిన్నర్లో తీసుకున్న 10 గ్రాములతో కలిపి మొత్తం 40 గ్రాములు తీసుకున్నాను
  • రాత్రిపూట 250 ml సూప్ రాత్రి తయారు చేయబడుతుంది అర్ధరాత్రి ఎప్పుడైనా ఆకలి వేస్తే సూప్ (దాంట్లో 10 గ్రాములు ఉంటుంది) ఉపయోగపడుతుంది అది కూడా తాగితే మొత్తం 50 గ్రాములు అవుతుంది
  • డాక్టర్ పీవీ సత్యనారాయణ గారిని సంప్రదించిన తరువాత పది గ్రాముల బట్టర్‌తో చేసిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ/టీ ప్రొద్దున ఒకటి సాయంత్రము ఒకటి తీసుకుంటున్నాను. అంటే ఒక ఇరవై గ్రాముల కొవ్వు పెంచాను, మొత్తం 6౦ గ్రాములు అన్నమాట,

 


 


 • ఈ క్రిందివి త్వరలో రాబోతున్నాయి 
  • కూరగాయల్లో పురుగు మందులు
  • టెర్రస్ గార్డెన్ / డాబాపైన చెట్ల పెంపకం
  • కూరగాయలు ఎలా కడగాలి
  • పిల్లల సంరక్షణ పెంపకం
  • పిల్లలతో ప్రయాణాలు
  • పిల్లలతో ట్రైన్ లో రాత్రి పూట ప్రయాణించాల్సి వచ్చినప్పుడు
  • పిల్లల్ని బైక్ మీద ఎలా కుర్చోపెట్టాలి
  • ఆరోగ్యం
  • వైద్యం
  • అల్లోపతి
  • హోమియోపతి
  • ఆయుర్వేదిక్
  • యోగ & వ్యాయామము
  • ఆధ్యాత్మికం
  • జ్యోతీష్యం
  • పౌరోహిత్యం
  • సంగీతము
  • నృత్యము
  • గృహోపకరణాలు
  • వినోదం శుభకార్యములు వాటి నిర్వహణ(Event Management)

 • అవగాహన కార్యక్రమాలు:
  • మద్యపానం పర్యవసానాలు
  • నమ్మకము ప్రేమ మోసం
  • మనస్తత్వము క్షణికావేశం 

2 Comments

 1. Very useful information sir.Congratulations for becoming diabetes-free.I would like to do.Will be in touch with you.

Leave a Reply

Your email address will not be published.