డ్రై ఫ్రూట్ మిక్స్ వెజిటల్ కర్రీ

 

 

 

డ్రై ఫ్రూట్ మిక్స్ వెజిటల్ కర్రీ

 • కూరగాయలను ఓకే పాత్రలోకి తీసుకొని నీళ్లు + ఉప్పు+జిలకర + పసుపు వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించండి
 • పచ్చికొబ్బరి పచ్చిమిరపకాయ జిలకర అల్లం వెల్లుల్లి ధనియాలు అన్నింటిని మిక్సీయే లోకి వేసి గ్రైండ్ చేయండి తరువాత
 • మీ రుచికి అనుగుణంగా ఈ క్రిందివి ఫై మిక్సీయే లో వాటితోపాటు వేయండి
  • గుమ్మడి గింజలు 0 నుండి 5-6 చెంచాలు ,
  • పొద్దు తిరుగుడు గింజలు 0 నుండి 5-6 చెంచాలు ,
  • పుచ్చపప్పు 0 నుండి 5-6 చెంచాలు
  • తెల్ల నువ్వులు 0 నుండి 5-6 చెంచాలు
  • అవిసె గింజలు 0 నుండి 5-6 చెంచాలు
 • గమనిక :-
  • (i)బాదాం పిస్తా డైరెక్ట్ గ తింటాము కాబట్టి వాటిని వీటిలో వెయ్యతెలీదు, మీ టేస్ట్ కు అనుగుణంగా వాటిని కూడా వెయ్యవచ్చు
  • (2)వాల్నుట్స్ వేయడము వాళ్ళ కొంచెం రుచి మారిపోతుంది.
 • మల్లి అన్నింటిని కలిపి గ్రైండ్ చేయండి
 • ఇప్పుడు ఆ డ్రైఫ్రూప్ట్ మసాలా మిక్స్ ను ఉడుకుతున్న కూరగాయలలో వేసి ఒక పదినిముషాలు ఉంచండి
 • ఇప్పుడు కొత్తిమీర వేయండి
 • మీరు ఎంత తాగగలరో దాన్ని ఒక వేరే గిన్నె లోకి తీసుకోండి ,
 • ఆ గిన్నె లో పోపు పెట్టండి, పోపు పెట్టిన తరువాత వేరేవాళ్లకు ఇస్తే మీరు ఎంత నూనె/కొవ్వు తిన్నారో చెప్పలేము కాబట్టి మొదటనే వేరే చేయాలి

నేను ఈ కర్రీ ని అన్నిటికంటే ఎక్కువ ఈ ఇష్టపడతాను ఎందుకంటే ఈ కర్రీ లో మాత్రమే చివరలో పోపు అవసరం ఉంటుంది. మిగతా కర్రీస్ లో ఎంత గిన్నెకు ఉందొ ఎంత కూరలో ఉందొ అని మనకు అర్ధము కాదు

 

వీడియో లో ఉన్న నా వ్యాఖ్యానం లో నాణ్యత తక్కువ అనిపిస్తే, దయచేసి విస్మరించండి, త్వరలోనే వేరొక వ్యాఖ్యానాన్ని సంగీతం జోడించి పబ్లిష్ పబ్లిష్ చేస్తాను

  

4 Comments

 1. Congratulations… Good food information and organised well in first instance. Nice website lay out

Leave a Reply

Your email address will not be published.