డ్రై ఫ్రూప్ట్స్ దోస

డ్రై ఫ్రూప్ట్స్ దోస

 • మీ రుచికి అనుగుణంగా ఈ క్రిందివి తీసుకోండి
  • బాదాం 0 నుండి పది
  • పిస్తా 0 నుండి పది
  • వాల్నుట్స్ 0 నుండి పది
  • గుమ్మడి గింజలు 0 నుండి 5-6 చెంచాలు ,
  • పొద్దు తిరుగుడు గింజలు 0 నుండి 5-6 చెంచాలు ,
  • పుచ్చపప్పు 0 నుండి 5-6 చెంచాలు
  • తెల్ల నువ్వులు 0 నుండి 5-6 చెంచాలు
  • అవిసె గింజలు 0 నుండి 5-6 చెంచాలు
 • ఒక ఎనమిది గంటలు నానపెట్టాలి
 • ఫై వాటన్నింటి తో + పచ్చిమిరపకాయ +అల్లం వేసి వాటిని మిక్సీ లో రుబ్బాలి
 • కొంచెం కొంచెం తీసుకొని ఊతప్పం లాగ లావుగా చిన్నసైజ్ లో పెనము మీద వేసి నెయ్యి/వెన్న/ఆయిల్ వేసి కాల్చాలి

 


 


 


 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.