DISCLAIMER

ఆహారము వ్యాయామము వైద్యము సంబందించిన వాటిల్లో ఇదైనా మార్పు చేయాలన్నా లేక కొత్తవి పాటించాలన్నా సంబందించిన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలని నా మనవి.

నా మెటబాలిజం కు అనుగుణంగా నేను పాటిస్తున్న ఆహారము, వ్యాయామము, వైద్య నియమాలను ఇక్కడ ప్రస్తావించడము జరిగింది. మీరు మీ మెటబాలిజం కు సరిపోయే ఆహారము, వ్యాయామము, వైద్య నియమాలను మీ డాక్టర్ గారిని సంప్రదించి పాటించాలని నా మనవి