గమనిక

  • ఆహారము, వ్యాయామము, వైద్యము, ఆరోగ్యము మరియు మిగతా సమస్యలకు సంబందించిన వాటిల్లో ఇదైనా మార్పు చేయాలన్నా లేక కొత్తవి పాటించాలన్నా సంబందించిన నిపుణులను సంప్రదించి మరియు వారి పర్యవేక్షణలో మాత్రమే చేయాలనీ నా మనవి. నేను నా మెటబాలిజం కు అనుగుణంగా నేను పాటిస్తున్న ఆహార, వ్యాయామము, వైద్య నియమాలను ఇక్కడ ప్రస్తావించడము జరిగింది. మీరు మీ మెటబాలిజం కు సరిపోయే ఆహార నియమాలను, మీ డాక్టర్ గారిని సంప్రదించి మరియు వారి పర్యవేక్షణలో మాత్రమే చేయాలనీ నా మనవి.
  • ఈ వెబ్సైటు లో వారి వారి (సందర్శకులు) వ్యక్తిగతమైన అనుభవాలను & జ్ఞానాన్ని(వారి వారి మెటబాలిజం కు అనుగుణంగా) పొందుపరచడము జరిగింది, అది ఇతరులకు సమాచారం కొరకు మాత్రమే పొందుపర్చడము జరిగింది, వీటిని యథా తథము ఆచరించకూడదని నా మనవి.
  • Braghu.com వెబ్సైట్ యొక్క విషయాలు, సమాచారం కోసం మాత్రమే వాడాలి. ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా, నమోదిత పోషకాహార నిపుణుడు, లేదా యోగ్యత కలిగిన డాక్టర్ ను సంప్రదించండి.
  • Braghu.com సైట్లో ని సమాచారం వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్స కోసం ప్రత్యామ్నాయంగా ఉద్దేశించింది కాదు. మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ (వైద్య అత్యవసర పరిస్థితి) అవసరము వస్తే మీ డాక్టర్ లేదా ఆసుపత్రిని వెంటనే కాల్ చేయండి.
  • మీ స్వంత పూచీతో మాత్రమే (at your own risk) దీనిలో(Braghu.com వెబ్సైట్లో) ఉన్న సమాచారాన్ని(అది వెబ్సైట్లో ఉన్న సమాచారం అయినా లేదా సందర్శకులు కామెంట్స్ ద్వారా పోస్ట్ చేసిన సమాచారం అయినా) గ్రహించండి.
  • ఈ వెబ్సైటు (braghu.com) ఎలాంటి ఉత్పత్తులను, విధానాలను,అభిప్రాయాలను, లేదా ఈ సైట్లో పేర్కొన్న ఇతర సమాచారాన్ని సిఫార్సు చేయదు మరియు ధ్రువపరచదు